ప్రపంచవ్యాప్తంగా, ఆస్త్‌మా ఉన్న పిల్లలకు చికిత్సగా ఇన్‌హేలర్లు చాలా సమర్థవంతమైనవని నిరూపించబడ్డాయి. మీ బిడ్డ సాధారణమైన, చురుకైన జీవితాన్ని గడిపేలా మీ బిడ్డ ఆస్త్‌మాని నియంత్రించడంలో ఇన్‌హేలర్లు సహాయం చేస్తాయి. అవి సురక్షితమైనవి, సులభంగా ఉపయోగించగలిగినవి మరియు ఇన్హేల్ చేసిన మందు నేరుగా అవసరమైన చోటు-మీ బిడ్డ ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు చేరుతుంది. మీ బిడ్డ ఉపయోగించే ఇన్‌హేలర్పై క్లిక్ చేసి, దాన్ని సరిగ్గా ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.
|