Home
  Breathe Free
ఇది దగ్గా లేదా ఆస్త్‌మానా?
చికిత్స మరియు నియంత్రణ
FAQ & మద్దతు

రోగుల కథలు

 

 శీర్షిక జహాన్ కథ

 
   
 
నాలుగేళ్ళ జహాన్ కథని వినండి, అతని తల్లి అతనికి సరైన చికిత్స దొరికేవరకు “ఒక డాక్టర్ నుండి మరో డాక్టర్ దగ్గరకి” తీసుకొనివెళ్ళిందో తెలుసుకోండి. ఆమె ఇలా అన్నారు, మాకు సహాయం ముందే దొరికి ఉంటే, “ అతను ఇన్ని సరదాగా సాగవలసిన క్షణాలని పోగొట్టుకునే వాడు కాదు…”
 
 
ఆస్త్‌మాపై విజయాన్ని సాధించిన నిజమైన వ్యక్తుల కథనాలు వినండి. ఎగ్జిక్యూటివ్‌లకి, ఆటలలో ఛాంపియన్లకి మరియు స్కూలుకి వెళ్ళే పిల్లలకి ఒక విషయం వర్తిస్తుంది. వారు తమ ఆస్త్‌మాని నియంత్రణలో పెడితే, వారి జీవితాలపై నియంత్రణ ఉన్నట్లే. మీరు వారి కథలని విన్న తరువాత, వారి లాగే మీరు కూడా మీ ఆస్త్‌మాని నియంత్రించి మీ జీవితాన్ని ఆనందించవచ్చునని తెలుసుకుంటారు.