పెర్సిస్టెంట్ దగ్గు

డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి

వదలకుండా ఉండే దగ్గుకు తగిన వైద్య అటెన్షన్ అవసరం, ఎందుకంటే నిగూఢమైన సమస్యకు ఇది సూచిక కావచ్చు. డాక్టరును సంప్రదించడం ముఖ్యం ఒకవేళ

  • మీకు దగ్గుతో రక్తం పడుతుంటే
  • నిరంతరం దగ్గడం వల్ల మీ నిద్రకు భంగం కలిగితే
  • మీకు అధిక జ్వరం వస్తే
  • మీకు ఊపిరాడకపోవడం, పిల్లికూతలు లేదా గొంతు బొంగురుపోవడం లాంటి లక్షణాలు ఉంటే
  • వ్యాయామం/డైటింగ్ చేయకపోయినా మీరు బరువు తగ్గడం
  • దగ్గు వలవ్ల మీకు ఛాతి నొప్పి ఉంటే
  • దగ్గు మీరు స్కూలుకు లేదా పనికి వెళ్ళడాన్ని ప్రభావితం చేస్తే

Please Select Your Preferred Language