బ్రాంకైటిస్

మీరు డాక్టరును ఎప్పుడు కలుసుకోవాలి?

ఇది తీవ్రమైనదైనా లేదా దీర్ఘకాలికమైనదైనా సరే, బ్రోంకైటిస్ కి వైద్య అటెన్షన్ అవసరమవుతుంది, దీనివల్ల మీరు తగిన చికిత్స పొందవచ్చు. మీ దగ్గుకు ఈ కింది లక్షణాలు ఉన్నట్లు కనుగొంటే, సాధ్యమైనంత వెంటనే మీరు మీ డాక్టరును సంప్రదించడం ముఖ్యం.
 మీకు దగ్గుతో రక్తం లేదా దళసరి/ముదురురంగు మ్యూకస్ (కఫం) పడితే
 మీ నోటిలో మీకు దుర్వాసన రుచి కలుగుతుంటే
 ఇది మీ నిద్రకు అవాంతరం కలిగిస్తుంటే
 ఇది 3 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే
 ఇది ఛాతి నొప్పి కలిగిస్తే
 మాట్లాడటాన్ని ఇది కష్టం చేస్తే
 పిల్లికూతలు మరియు/లేదా ఊపిరాడకపోవడం లాంటి ఇతర లక్షణాలతో ఇది కూడివుంటే
 అకారణంగా బరువు తగ్గడంతో ఇది ముడిపడివుంటే

Please Select Your Preferred Language