గురకకు

డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి

మీకు జలుబు చేసినప్పుడు లేదా ఎగువ శ్వాస మార్గం ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు స్వల్పంగా పిల్లికూతలు రావడం అత్యంత సామాన్య విషయం. ఇలాంటి సమయాల్లో, మీ డాక్టరు ప్రిస్క్రయిబ్ చేసిన రెగ్యులర్ మందులు మీ వాయుమార్గాల్లోని మ్యూకస్ (కఫం) అవరోధాన్ని తొలగించడానికి సహాయపడతాయి మరియు పిల్లికూతలను ఆపుతాయి. అయితే, స్పష్టమైన కారణం లేకుండానే మీకు పిల్లికూతలు వస్తున్నాయని లేదా మీ పిల్తికూతలు.

నిరంతరం వస్తూ శ్వాస తీసుకోవడం కష్టంగా చేస్తుంది/వేగంగా శ్వాస తీసుకునేలా చేస్తుంటే, ఖచ్చితమైన రోగనిర్థారణ మరియు చికిత్స కోసం మీరు వెంటనే డాక్టరును సంప్రదించవలసి ఉంటుంది.