చొరవ

బ్రీత్ ఫ్రీ పండుగ

దేశంలోని అతిపెద్ద రోగి అవగాహన ప్రోగ్రాముల్లో ఒకటి అయిన బ్రీత్ ఫ్రీ లక్ష్యం శ్వాస సమస్యలు మరియు వాటిని ఎలా అదుపు చేయవచ్చు అనే విషయం గురించి అవగాహన పెంచడం మరియు వ్యాప్తిచేయడం. మరొక వైపున, ప్రజల యొక్క ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి మరింతగా తెలిసేలా వాళ్ళకు సహాయపడేందుకు గత అనేక సంవత్సరాల్లో వివిధ శిబిరాలు మరియు కార్యకలాపాలను బ్రీత్ ఫ్రీలో మేము నిర్వహించడం జరిగింది.

తమకు సమస్య ఉందనే విషయం తెలియని వారిని రోగనిర్థారణ చేయడానికి మరియు చికిత్స చేయడానికి సహాయపడటం కోసం అత్యావశ్యక వైద్య మౌలికసదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నించడానికి మరియు దేశంలోని ప్రతి భాగానికి బ్రీత్ ఫ్రీని తీసుకెళ్ళాలనుకుంటున్న మేము బ్రీత్ ఫ్రీ పండుగను రూపొందించాము.

బ్రీత్ ఫ్రీ పండుగ అనేది బ్రీత్ ఫ్రీ కుటుంబానికి అత్యావశ్యక ప్రచారం, ఎందుకంటే ఆస్తమా, ఇన్హలేషన్ థెరపిని చుట్టుముట్టివున్న కల్పితాలన్నిటినీ పోగొట్టడానికి, మరియు భయం లేకుండా ప్రజలు దీన్ని స్వీకరించడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి. ఇన్హలేషన్ థెరపి లోని వివిధ అంశాలను అన్వేషించడానికి మరియు వివరించడానికి, మేము బ్రీత్ ఫ్రీ స్క్రీనింగ్ యాత్ర మరియు బ్రీత్ ఫ్రీ కెమిస్టులు లాంటి వేదికలను మేము నెలకొల్పాము.

300 మందికి పైగా స్పెషలిస్టు డాక్టర్లతో పాటు, దేశ వ్యాప్తంగా సుమారుగా 400కి పైగా లొకేషన్లలో రోగనిర్థారణ చేయబడని సుమారుగా 100,000 మందికి బ్రీత్ ఫ్రీ యాత్ర అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 3వ సంవత్సరంలో ఉన్న బ్రీత్ ఫ్రీ పండుగ, శ్వాస సమస్యలు, మరియు దాని ప్రేక్షకుల గురించి అవగాహన పెంచేందుకు పనిచేస్తున్న వివిధ జట్లకు సానుకూల పూర్వజ్ఞానం కల్పించడానికి అత్యావశ్యంగా ఉంది.

FB Live Interview with Dr. Jaideep Gogtay

और पढो

#మీఊపిరితిత్తులుకాపాడుకోండిదిల్లీ

और पढो

ప్రపంచ ఆస్తమా మాసం- మే 02, 2017

और पढो