ఉపయోగించేందుకు నిబంధనలు

సిప్లా లిమిటెడ్ వారి బ్రీత్ ఫ్రీ వెబ్ సైట్ “www.breathefree.com” (‘‘సైట్)కి స్వాగతం. ఉపయోగించేందుకు ఈ నిబంధనలు ఏ వ్యక్తి అయినా (‘‘యూజర్’’) ఈ సైట్ లో ఉపయోగించేందుకు లేదా ప్రవేశసౌలభ్యం పొందేందుకు నియమ, నిబంధనలను (‘‘నియమ, నిబంధనలు’’) పొందుపరుస్తోంది. ముందుగా రాతపూర్వక నోటీసు ఏదీ ఇవ్వకుండానే ఏ సమయంలోనైనా సిప్లా లిమిటెడ్ ఈ నియమ, నిబంధనలను సవరించవచ్చు లేదా నిలిపివేయవచ్చు. నియమ, నిబంధనలను ప్రస్తావించడం అంటే సవివరించిన లేదా మార్పులుచేర్పులు చేసిన నియమ, నిబంధనలను ప్రస్తావించినట్లుగా అర్థం. భారతదేశంలోని చట్టాలు మరియు రెగ్యులేషన్లను అమలుచేసేందుకు సైట్ మరియు దానిలోని విషయాలు రూపొందించబడ్డాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ప్రవేశసౌలభ్యం ఉన్నప్పటికీ, సైట్ మరియు దానిలోని విషయాలు భారతీయులకు మాత్రమే ప్రవేశసౌలభ్యం పొందేందుకు మరియు ఉపయోగించేందుకు ఉద్దేశించబడ్డాయి.

డాక్టరుకు మరియు రోగికి మధ్య అనుబంధాన్ని నెలకొల్పడం సైట్ ఉద్దేశం కాదు. ఏవైనా ఔషధాలు/చికిత్స ప్రిస్క్రిప్షన్ గురించి సిప్లా లిమిటెడ్ (దీనిలో దీని అనుబంధీకులు, వారసులు మరియు అనుమతించిన నియుక్తులు ఉంటారు) బాధ్యత వహించదు లేదా గ్యారంటీ ఇవ్వదు. ఈ సైట్లో ప్రదర్శించిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పేర్లు స్వతంత్రమైనవి మరియు ప్రైవేట్ ప్రాక్టీసులో ఉన్నాయి మరియు  సిప్లా లిమిటెడ్ యొక్క ఉద్యోగులు లేదా ఏజెంట్లు కాదు. ఈ హెల్త్ కేర్ ప్రొఫెసనల్స్ అర్హతలకు లేదా ప్రామాణీక్రుతానికి లేదా వాళ్ళు ఇచ్చిన వైద్య సలహా ఖచ్చితత్వానికి సిప్లా లిమిటెడ్ బాధ్యత తీసుకోదు. ఈ సైటులో ఎవరైనా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ పేరు, చిరునామా, వాళ్ళు ఇచ్చిన విషయం, మెటీరియల్ కి సంబంధించిన సమాచారం దేనినైనా సిప్లా లిమిటెడ్ ఆమోదించినట్లు లేదా సిఫారసు చేసినట్లు లేదా సలహా కాదు మరియు సమాచారం యొక్క ప్రామాణీకతను మరియు విశ్వసనీయతను యూజర్ నిర్థారించుకోవలసి ఉంటుంది.

1. నియమ, నిబంధనలను స్వీకరించుట: ఈ సైటుకు ప్రవేశం పొందడం మరియు ఉపయోగించడం ఇక్కడ పొందుపరిచిన నియమ, నిబంధనలకు మరియు వర్తించే చట్టాలన్నిటికీ లోబడి ఉంటుంది. ఈ సైటుకు ప్రవేశం పొందడం ద్వారా మరియు బ్రౌజింగ్ చేయడం ద్వారా, ఇక్కడ ఇవ్వబడిన నియమ, నిబందనలకు పరిమితి లేదా అర్హత లేకుండా యూజర్ చదివినట్లుగా, అర్థంచేసుకున్నట్లుగా మరియు అంగీకరించినట్లుగా భావించబడుతుంది. సిప్లా లిమిటెడ్తో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైనా, ఈ నియమ, నిబంధనలతో ఘర్షణ పడిన మేరకు రద్దయిపోతుందని మరియు ఫోర్స్ లేదా ప్రభావం ఉండదని కూడా యూజర్ అంగీకరిస్తున్నారు. నియమ, నిబంధనలకు మీరు అంగీకరించకపోతే, మీరు ఈ సైటుకు యాక్సెస్ పొందలేరు లేదా ఉపయోగించలేరు. కాబట్టి, భారతదేశం లోపల నుంచి లేదా బయటి నుంచి సైటుకు యాక్సెస్ పొందే లేదా ఉపయోగించే యూజర్ లేదా సర్వీసు ప్రొవైడర్ ఎవరైనా తన పూర్తి రిస్కు మేరకు యాక్సెస్ పొందాలి లేదా ఉపయోగించాలి మరియు తాను నివసిస్తున్న ప్రాంతంలోని చట్టాలను అనువర్తించే పూర్తి బాధ్యత తీసుకోవాలి.

 

2. సమాచారాన్ని ఉపయోగించుట: సమాచారాన్ని రిఫరెన్స్ సహాయంగా మాత్రమే యూజర్ ఉపయోగిస్తారు, మరియు ఇలాంటి మెటీరియల్ ప్రొఫెషనల్ నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించినది కాదు (లేదా దీన్ని ఇలా ఉపయోగించకూడదు). మానవ తప్పిదం లేదా వైద్య శాస్త్రంలో మార్పులు ఉండే సంభావ్యత కారణంగా, స్వతంత్ర మూలాల గుండా సమాచారాన్ని యూజర్ ధృవీకరించాలి. సైటుని యూజర్ స్వేచ్ఛగా బ్రౌజ్ చేయవచ్చు, కానీ ఖచ్చితంగా వాణిజ్యేతర వాడకం కోసం మాత్రమే ఏదైనా టెక్స్ట్‌, సౌండ్, ఇమేజిలు, ఆడియో మరియు వీడియోతో సహా (ఉమ్మడిగా ‘‘సమాచారం’’), ఈ సైట్ నుంచి సమాచారానికి యాక్సెస్ పొందగలరు, డౌన్ లోడ్ చేసుకోగలరు లేదా ఉపయోగించగలరు. సిప్లా లిమిటెడ్ నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోకుండా, సమాచారాన్ని వాణిజ్య ఉద్దేశాల కోసం యూజర్ పంపిణీ, మార్పు, ట్రాన్స్‌మిట్, పునర్వాడకం, రీపోస్ట్ లేదా ఉపయోగించడం చేయకూడదు. ఇతరత్రా తెలియజేస్తే తప్ప, మీరు ఈ సైటులో చదివిన లేదా చూసిన ప్రతి దానికీ వర్తించే చట్టాల ప్రకారం కాపీరైట్ ఉందని, మరియు ఈ నియమ, నిబంధనల్లో పొందుపరిచినట్లుగా మినహా ఉపయోగించకూడదని మీరు ఊహించాలి. సమాచారాన్ని ఉపయోగించడం మూడవ పక్షాల యొక్క ఏవైనా హక్కులను ఉల్లంఘించదని సిప్లా లిమిటెడ్ వారంటీ ఇవ్వడం లేదా సూచించడం లేదు. ఈ సైటును ఉపయోగించడం సమాచారానికి లేదా సిప్లా లిమిటెడ్ యొక్క కాపీ రైటుకు  ఏదైనా లైసెన్స్ లేదా హక్కును ప్రసాదించదు. సైటులో ప్రదర్శించిన ట్రేడ్ మార్కులు, లోగోలు, సర్వీసు మార్క్స్ (ఉమ్మడిగా ‘‘ట్రేడ్ మార్క్స్’’) సిప్లా లిమిటెడ్ యొక్క రిజిస్టర్డు మరియు రిజిస్టరు కాని ట్రేడ్ మార్కులు. సిప్లా లిమిటెడ్ నుంచి ముందుగా రాతపూర్వక అనుమతి తీసుకోకుండా, ఈ సైటులో ఉన్న దేనినీ ఏవైనా ట్రేడ్ మార్క్స్‌ని లేదా సమాచారాన్ని ఉపయోగించేందుకు ఏదైనా లైసెన్స్ లేదా హక్కును మంజూరు చేస్తున్నట్లుగా పరిగణించకూడదు. 

3. ‘‘మీ ప్రశ్నలుసరళ సమాధానాలు’’ సర్వీసులను ఉపయోగించుట: సర్వీసులు, కనెక్షన్, కమ్యూనిటిస్, బ్లాగ్ లేదా చర్చ సర్వీసు యొక్క మీ ప్రశ్నలు, సరళ సమాధానాలు ప్రత్యేకతను (‘‘మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసు’’ను) యూజర్ ఉపయోగించేటప్పుడు, కమ్యూనికేషన్లు, సమాచారం, డేటా, టెక్స్ట్‌, మ్యూజిక్, సౌండ్, గ్రాఫిక్స్, మెసేజులు మరియు మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసు గుండా అప్ లోడ్, పోస్ట్, ట్రాన్స్‌మిట్, ఈమెయిల్ లేదా ఇతరత్రా మీరు పంపిణీచేసే ఇతర మెటీరియల్ (‘‘కంటెంట్’’) మొత్తానికి యూజర్ బాధ్యులవుతారు. మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసు ద్వారా మీకు లేదా ఎవరైనా ఇతర పక్షం పోస్టుచేసిన విషయం వల్ల కలిగే పర్యవసానాలకు సిప్లా లిమిటెడ్ బాధ్యురాలు కాదు, కాబట్టి, ఇలాంటి విషయం ఖచ్చితత్వం, చిత్తశుద్ధి లేదా నాణ్యతకు గ్యారంటీ ఇవ్వదు. మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసును ఉపయోగించడం ద్వారా, న్యాయవిరుద్ధమైన లేదా అభ్యంతరకరమైన విషయానికి మీరు ఎక్స్ పోజ్ కావచ్చని మీరు అర్థం చేసుకున్నారు. అప్ లోడ్, పోస్ట్, ట్రాన్స్‌మిట్, ఈమెయిల్ చేసిన లేదా ఇతరత్రా మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసు ద్వారా అందుబాటులో ఉంచే విషయం దేనినైనా ఉపయోగించడంవల్ల ఏదైనా విషయానికి లేదా ఏదైనా నష్టం లేదా కలిగిన ఏ రకమైన డేమేజ్ కి సిప్లా లిమిటెడ్ ఏ విధంగాను బాధ్యురాలు కాదు. ఒకవేళ ఎవరైనా బెదిరించబడినట్లుగా లేదా ప్రమాదంలో ఉన్నట్లుగా మీరు భావించిన చోట, మీరు వెంటనే మీ స్థానిక చట్టం అమలు ఏజెన్సీని సంప్రదించాలి. యూజర్ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసును ఉపయోగించినప్పుడువీళ్ళు ఈ కిందివి చేయబోమని అంగీకరిస్తున్నారు:

4. 

ఎ) స్థానిక, రాష్ట్ర, జాతీయ, లేదా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించబోమని;

బి) ఇతరుల మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించే లేదా ఇతరుల ప్రైవసీ లేదా ప్రచార హక్కులను ఉల్లంఘించే విషయం దేనినీ పోస్టు చేయబోమని, అప్లోడ్, ఈమెయిల్, ట్రాన్స్‌మిట్ చేయబోమని లేదా ఇతరత్రా పంపిణీ చేయబోమని;

సి) చట్టవిరుద్ధమైన, హానికరమైన, అశ్లీల, పరువుతీసే, బెదిరించే, వేధించే, హింసించే, దూషించే, ద్వేషించే, లేదా మా స్వీయ నిర్ణయాధికారం మేరకు మేము నిర్ణయించిన వ్యక్తి లేదా సంస్థను ఇరకాటంలో పెట్టే విషయం దేనినీ పోస్టు చేయబోమని, అప్లోడ్, ఈమెయిల్, ట్రాన్స్ మిట్ చేయబోమని లేదా ఇతరత్రా పంపిణీ చేయబోమని;

డి) మైనర్లకు ఏ విధంగానూ హాని చేయబోమని;

ఇ) వ్యాపార ప్రకటనలు లేదా అభ్యర్థనలు పోస్టు చేయబోమని;

ఎఫ్) మీ ప్రశ్నలు, సరళ జవాబుల సర్వీసు ద్వారా సంక్రమించిన ఏదైనా విషయం మూలాన్నిమార్చేందుకు హెడర్స్ లేదా ఇతరత్రా మేనిప్యులేట్ ఐడెంటిఫైయర్లను కల్పించబోమని;

జి) గొలుసు లేఖలు, పిరమిడ్ స్కీమ్లు, అవాంఛిత లేదా అనధికారిక ప్రకటనలు లేదా స్పామ్ పోస్టు, అప్లోడ్, ఈమెయిల్, ట్రాన్స్‌మిట్ చేయబోమని లేదా ఇతరత్రా పంపిణీ చేయబోమని;

హెచ్) మరొక వ్యక్తిని లేదా వ్యాపార సంస్థను లేదా విభాగాన్ని వంచించబోమని లేదా ఇతరత్రా మరొక వ్యక్తిని వేధించబోమని;

ఐ) ఏదైనా కంప్యూటర్ సాఫ్ట్‌ వేర్ లేదా హార్డ్ వేర్ వాడకానికి అంతరాయం కలిగించేందుకు, నాశనం లేదా పరిమితం చేసేందుకు రూపొందించిన వైరస్లను లేదా ఇతర హానికారక కంప్యూటర్ కోడ్ ని పోస్టు, అప్లోడ్, ఈమెయిల్, ట్రాన్స్‌మిట్ చేయబోమని లేదా ఇతరత్రా పంపిణీ చేయబోమని;

జె) ఈమెయిల్ చిరునామాలతో సహా, ఇతరుల గురించిన సమాచారాన్ని హార్వెస్ట్ చేయబోమని లేదా ఇతరత్రా సేకరించబోమని;

కె) స్పందనలు పోస్టు చేసేందుకు లేదా చూసేందుకు మీ గుర్తింపును ఉపయోగించేందుకు మరొక వ్యక్తి లేదా సంస్థ ఎవ్వరినీ అనుమతించబోమని;

ఎల్) మీ ప్రశ్నలతో, సరళ సమాధానాల సర్వీసు లేదా కంప్యూటర్లు, నెట్వర్కులు లేదా మీ ప్రశ్నలకు, సరళ సమాధానాల సర్వీసుకు కనెక్టు చేయబడిన ఇతర హార్డ్ వేరుతో, జోక్యంచేసుకోబోమని లేదా ధ్వంసం చేయబోమని, లేదా మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసుకు కనెక్టు అయివున్న నెట్వర్కుల ఏవైనా అసరాలను లేదా పాలిసీలను కాదనబోమని;

ఎం) మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసును మరొక వ్యక్తి ఎవరైనా ఉపయోగించకుండా లేదా ఆనందించకుండా నిరోధించే లేదా పరిమితం చేసే, లేదా ఇది, మమ్మల్ని లేదా మా కస్టమర్లు లేదా సరఫరాదారులను ఏదైనా బాధ్యతకు లేదా ఏదైనా రకం చెరుపుకు గురిచేస్తుందని మా స్వయ నిర్ణయం మేరకు ఏదైనా ఇతర ప్రవర్తనకు పాల్పడబోమని;

ఎన్) ఇతర యూజర్స్ ప్రైవసీని గౌరవించడంలో విఫలంకావడం. దీనిలో మరొక యూజర్ పాస్ వర్డ్, ఫోన్ నంబరు, అడ్రస్, ఇన్ స్టంట్ మెసెంజర్ ఐ.డి. లేదా అడ్రస్ లేదా ఏదైనా ఇతర వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం వెల్లడించడం, ఉంటుంది;

ఒ) సభ్యుని పేర్లు స్రుష్టించడం, లేదా ఇతరులను ఏదో విధంగా కించపరిచే, బెదిరించే, నిందించే లేదా హానికలిగించే లైంగికంగా స్పష్టమైన మెసేజులు, టెక్స్ట్‌ లేదా ఫోటోగ్రాఫ్ లను పంపించడం లేదా కోరి పోస్టుచేయడం; లేదా నోటీసు లేకుండా సిప్లా లిమిటెడ్ చేయవలసి వచ్చే (కానీ బాధ్యత ఉండదు) ఈ కింది వాటిల్లో వేటినైనా లేదా అన్నిటినీ:

i) పబ్లిక్ చాట్ రూములో డైలాగును నమోదుచేయుట లేదా ప్రీస్క్రీన్ చేయడం;

ii) కమ్యూనికేషను ఈ విభాగంలోని నిబంధనలకు అనుగుణ్యంగా లేదనే ఆరోపణను పరిశోధించడం మరియు విషయం తొలగించేందుకు లేదా తొలగించవలసిందిగా అభ్యర్థించాలని మా స్వీయ నిర్ణయం మేరకు నిర్థారించడం;

iii) హింసించే, అభ్యంతకరమైన, అక్రమ, లేదా విధ్వంసక విషయాన్ని తొలగించడం, లేదా ఈ వాడకం నిబంధనలను పాటించడంలో ఇతరత్రా విఫలంకావడం;

iv) మీరు ఈ వాడకపు నిబంధనలను అతిక్రమించారని మేము నిర్థారించిన మీదట, మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సేవల్లో కొన్నిటికి లేదా అన్నిటికీ మీకు యాక్సెసును ఆపేయడం; లేదా

v) విషయాన్ని ఎడిట్ చేయండి. ఇలాంటి విషయం ఖచ్చితత్వం, పరిపూర్ణత, లేదా ఉపయోగించడంపై ఏదైనా నమ్మకంతో సహా, ఏదైనా విషయాన్ని ఉపయోగించడంతో ముడిపడివున్న అపాయాలన్నిటినీ మూల్యాంకనం చేసేందుకు, మరియు భరించేందుకు యూజర్ అంగీకరిస్తున్నారు. వాడకపు నిబంధనల అతిక్రమణ జరిగిందా లేదా వర్తించే చట్టం, రెగ్యులేషన్, ప్రభుత్వ అభ్యర్థన లేదా చట్టబద్ద ప్రక్రియను పాటిస్తున్నారా అనే విషయం నిర్థారించేందుకు మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసును మీరు ఉపయోగించడాన్ని సిప్లా లిమిటెడ్ పరిశోధించవచ్చని యూజర్ రూఢిపరుస్తున్నారు, అనుమతిస్తున్నారు మరియు అంగీకరిస్తున్నారు. మీ విషయంతో సహా, మీ ప్రశ్నలు, సరళ సమాధానాల సర్వీసు ప్రాసెసింగ్ మరియు ట్రాన్స్ మిషనులో ఇలాంటి ట్రాన్స్ మిషనులకు అవసరమైనట్లుగా అవసరమైన మార్పులు మరియు వివిధ నెట్వర్కులు మరియు సాధనాల ట్రాన్స్ మిషన్ ఉండొచ్చునని యూజర్ అంగీకరిస్తున్నారు మరియు రూఢిపరుస్తున్నారు.

యూజర్ యొక్క అధికార పరిధిలో ప్రాక్టీస్ చేసేందుకు అధీకృతం ఇవ్వబడిన లైసెన్స్ గల హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ నుంచి వైద్య సలహా పొందేందుకు ప్రత్యామ్నాయంగా విషయాన్ని ఇక్కడ ఉపయోగించకూడదు. ఈ సైటులో వివరించిన లేదా ప్రిస్క్రయిబ్ చేసినట్లుగా ఏదైనా మందును, ఆహార అనుబంధకాన్ని చికిత్సను ముందుగా అతని/ఆమె ఫిజీషియన్ని సంప్రదించకుండా యూజర్ తీసుకోకూడదు లేదా ప్రారంభించకూడదు.

4. వైద్య సమాచారం: ఈ సైటులో ఏవైనా ప్రొడక్టులు లేదా వైద్య డివైసులకు (ఉమ్మడిగా ‘‘ప్రొడక్టులు’’) సంబంధించిన సమాచారాన్ని సాధారణ సమాచారం అందించే ఉద్దేశంతో మాత్రమే సిప్లా లిమిటెడ్ ఇచ్చింది. ప్రొడక్టులన్నీ భారతదేశంలో మాత్రమే లభిస్తాయి మరియు యోగ్యులైన డాక్టరు లేదా మెడికల్ ప్రొఫెషనల్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే లభిస్తాయి. ప్రొడక్టులు అన్ని దేశాల్లో లభించకపోవచ్చు లేదా భిన్న బ్రాండ్ పేరు, భిన్న బలాలు, లేదా భిన్న లక్షణాలకు లభించవచ్చు.

5. వీడియో డిస్క్లెయిమర్: సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మీడియా (పరిమితి లేకుండా ఫిజీషియన్ల మరియు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వీడియోల, ఇంటర్వూలతో సహా), వస్తువులు ద్వారా ట్రాన్స్‌మిట్ చేయబడవచ్చు. ఇలాంటి సోర్సుల ద్వారా ఇచ్చిన ఈ సమాచారం వాటిని వ్యక్తపరిచిన వ్యక్తి యొక్క అభిప్రాయాలు, మరియు సిప్లా లిమిటెడ్ యొక్క ప్రత్యక్ష లేదా పరోక్ష నియంత్రణలో లేవు. ఏదైనా ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఇలాంటి సమాచారం దేనినైనా చేర్చడం, ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని సిప్లా లిమిటెడ్ ఆమోదించినట్లుగా సూచించడం లేదు.

6. బాధ్యత డిస్క్లెయిర్సైట్లో ఇవ్వబడిన లేదా దాని ద్వారా లభించే సమాచారంసాఫ్ట్ వేర్, ప్రొడక్టులు మరియు సర్వీసులలో తప్పులు ఉండొచ్చు, లేదా టైపింగు సంబంధ ఎర్రర్స్ ఉండొచ్చు. సిప్లా లిమిటెడ్ ఇలాంటి ఎర్రర్స్ కి బాధ్యురాలు కాదు లేదా బాధ్యతవహించదు మరియు మర్చంటబిలిటి, ఫిట్ నెస్, టైటిల్, పరిపూర్ణత మరియు పైన తెలియజేసిన సమాచారానికి సంబంధించిన ఉల్లంఘనలు లేకపోవడం యొక్క సూచించిన నిబంధనలు మరియు వారంటీలతో సహా అన్ని వారంటీలను మరియు నిబంధనలను ఇందుమూలంగా డిస్క్లెయిమ్ చేస్తోంది. ఈ క్లాజు ఉద్దేశం కోసం, సిప్లా లిమిటెడ్ కి రిఫరెన్స్ లో దాని అనుబంధీకులను, డైరెక్టర్లను, అధికారులను, ఉద్యోగులను, సిప్లా లిమిటెడ్ కన్సల్టెంట్లు కూడా ఉన్నట్లు భావించాలి. ఈ సైటులోని సమాచారం ఖచ్చితమైనదని, అప్-టు-డేట్ గా పరిపూర్ణమని సిప్లా లిమిటెడ్ గ్యారంటీ ఇవ్వలేదు. ఈ సైటులోని సమాచారాన్ని తాజాగా ఉంచేందుకు ప్రతి ఒక్క ప్రయత్నం చేయాలనే ఉద్దేశం సిప్లా లిమిటెడ్ కి ఉన్నప్పటికీ, ఈ సైటులో ఉన్న సమాచారం ఖచ్చితత్వం, పరిపూర్ణత, కావలసినంత ఉండటం గురించి ఈ సైట్ యజమానులు మరియు కంట్రిబ్యూటర్లు క్లెయిమ్లు, వాగ్దానాలు లేదా గ్యారంటీలు ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క కేసు యొక్క నిర్దిష్ట పరిస్థితులకు సరిపోయేలా సలహా ఉండాలి కాబట్టి, ఈ సైటులోని దేనినీ కాంపిటెంట్ మెడికల్ ప్రాక్టీషనర్ సలహాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు. యూజర్ తన ఆరోగ్యం, ఏదైనా నిర్దిష్ట వైద్య సమస్య/ఇష్యూ గురించిన ఏవైనా ప్రశ్నల కోసం లేదా ఏవైనా చికిత్స నిర్ణయాలు తీసుకునే ముందు డాక్టరును లేదా ఇతర యోగ్యులైన హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ ని ఎల్లప్పుడూ సంప్రదించాలి.

7. యూజర్ సమాచారందైనా డేటా, ప్రశ్నలు, వ్యాఖ్యలు, సూచనలతో సహా ఎలక్ట్రానిక్ మెయిల్ లేదా ఇతరత్రా సైట్ లో యూజర్ ట్రాన్స్  మిట్ చేసిన లేదా పోస్టు చేసిన కమ్యూనికేషన్ లేదా మెటీరియల్ ఏదైనా (యూజర్ సమాచారం’) గోప్యంకానిది మరియు నాన్- ప్రొప్రయిటరీ సమాచారంగా మరియు పరిగణించబడుతుంది మరియు సిప్లా లిమిటెడ్ ఆస్తి అవుతుంది. యూజర్ కి పరిహారం లేకుండా, పునరుత్పత్తి, వెల్లడింపు, ట్రాన్స్ మిషన్, ప్రచురణ, ప్రసారం లేదా తదుపరి పోస్టింగుతో సహా, కాని వీటికే పరిమితం కాదు, ఏదైనా ఉద్దేశానికి యూజర్ సమాచారాన్ని సిప్లా లిమిటెడ్, లేదా దాని అనుబంధీకులు ఏవైనా స్టోర్ చేయవచ్చు లేదా ఉపయోగించవచ్చు.యూజర్ సమాచారంలో గల ఏవైనా ఐడియాలను, కాన్సెప్టులను, పరిజ్ఞానాన్ని లేదా టెక్నిక్స్ ని, యూజరుకు పరిహారం ఏదీ ఇవ్వకుండానే ప్రొడక్టుల అభివృద్ధి, తయారీ మరియు మార్కెటింగుతో సహా, కాని వీటికే పరిమితం కాదు, సా ఏదైనా ఉద్దేశానికి సిప్లా లిమిటెడ్, లేదా దాని అనుబంధీకులు స్టోర్ చేయడానికి, ఉపయోగించడానికి స్వేచ్ఛ ఉందని కూడా యూజర్ స్పష్టంగా రూఢిపరుస్తున్నారు. ఒకవేళ సిప్లా లిమిటెడ్ నియంత్రణలో మార్పు ఉంటే, కొత్త పక్షానికి యూజర్ సమాచారాన్నిబదిలీచేయడానికి సిప్లా లిమిటెడ్ కి హక్కు ఉంది. పైన ఇచ్చిన వాటితో నిమిత్తం లేకుండా, యూజర్ సైటును మార్చడాన్ని లేదా క్రిమినల్ నేరంగా పరిగణించే, పౌర బాధ్యతకు ఆస్కారమిచ్చే లేదా ఏదైనా చట్టాన్ని ఇతరత్రా అతిక్రమించే ప్రవర్తన గల లేదా ప్రోత్సహించే ఏదైనా చట్టవిరుద్ధ, బెదిరించే, నిందించే, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే, అశ్లీల, కుంభకోణ, ఇన్ ఫ్లమేటరీ, అపవిత్ర మెటీరియలును పోస్టు చేయడాన్ని లేదా ట్రాన్స్ మిట్ చేయడాన్ని నిషేధించడమైనది. చట్టాన్ని అమలుచేసే అధికారులకు లేదా ఇలాంటి సమాచారాన్ని లేదా మెటీరియలును పోస్టుచేస్తున్న ఎవరికైనా గుర్తింపును వెల్లడించవలసిందిగా సిప్లా లిమిటెడ్ ని ఆదేశిస్తున్న లేదా కోరుతున్న కోర్టు ఉత్తర్వుకు సిప్లా లిమిటెడ్ సహకరిస్తుంది. సిప్లా లిమిటెడ్ పై యూజర్ల ప్రవర్తన వల్ల లేదా అయ్యే సహేతుక అటార్నీ ఫీజుతో సహా, ఏదైనా క్లెయిమ్, డిమాండ్ లేదా డేమేజ్ నుంచి సిప్లా లిమిటెడ్, దాని అనుబంధీకులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, కన్సల్టెంట్లుకు నిరపరాధిగా ఉంచడానికి మరియు  నష్టపూర్తి కలిగించడానికి యూజర్ అంగీకరిస్తున్నారు.

8. లింకులు: సైట్ కి మూడవ పక్షం వెబ్ సైట్లకు లింకులు ఉండొచ్చు, ఇవి యూజర్లకు సౌలభ్యంగా ఇవ్వబడతాయి. టూల్స్ ప్రొఫెషనల్ సలహా ఇవ్వవు లేదా నిర్దిష్ట ప్రొడక్టులను సిఫారసు చేయవు. తాము ఇచ్చే సమాచారానికి సంబంధించిన ఫిజీషియన్లు మరియు ఇతర హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ స్వీయ క్లినికల్ నిర్ణయం తీసుకుంటారు. యూజర్లు తమ స్వీయ రిస్కుతో దీన్ని చేయవచ్చు. లింకులు సిప్లా లిమిటెడ్ నియంత్రణలో ఉండవు మరియు ఏదైనా లింకును చేర్చితే ఇలాంటి వెబ్ సైటును సిప్లా లిమిటెడ్ ఆమోదించినట్లుగా సూచించదు. సిప్లా లిమిటెడ్  లేదా దాని అనుబంధీకులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, అధికారులు, కన్సల్టెంట్లు క్లెయిమ్ చేయరు, మరియు ఇలాంటి మూడవ పక్ష వెబ్ సైట్లలో ఉండే ఏదైనా సమాచారానికి బాధ్యతవహించరు.

9. బదిలీచేయడం కుదరదు: సైటుకు మరియు సంబంధిత వెబ్ సైట్లకు యాక్సెస్ పొందేందుకు యూజర్లకు గల హక్కు ఖచ్చితంగా బదిలీచేయడానికి వీలు లేనిది. సమాచారం లేదా దాక్యుమెంట్లు పొందడానికి యూజరుకు ఇచ్చిన ఏదైనా పాస్వర్డు, హక్కు లేదా యాక్సెస్ ను బదిలీచేయడం కుదరదు మరియు సిప్లా లిమిటెడ్ యొక్క ప్రత్యేక ఆస్తిగా ఉండిపోతుంది.

10. సలహా ఉండదు: సాధారణ సమాచారం ఇచ్చేందుకు సైట్ రూపొందించబడింది. సిప్లా లిమిటెడ్ లో (లేదా దాని అనుబంధీకుల్లో) పెట్టుబడిపెట్టడానికి ఆఫర్ ఇచ్చేందుకు సైట్ ఉద్దేశించినది కాదు లేదా వైద్య సలహా కాదు లేదా ప్రొడక్టులను సముచితంగా ఉపయోగించడంపై సూచనలు ఇవ్వదు.

11. లయబిలిటి పరిమితిఈ కింద సైటులో ఇచ్చిన సమాచారం కచ్చితత్వం, పరిపూర్ణత, కరెన్సీ లేదా సమాచారం యొక్క నాన్- ఇన్ఫ్రిజ్మెంట్ కి సిప్లా లిమిటెడ్ వారంటీ ఇవ్వదు, మరియు (బి) సూచించిన వారంటీలు లేదా మర్చంటబిలిటి షరతుల పరిమితి లేకుండా, నిర్దిష్ట ఉద్దేశానికి ఫిట్ నెస్, మరియు నాన్- ఇన్ఫ్రిజ్మెంట్తో సహా, వ్యక్తపరిచిన, సూచించిన లేదా చట్టబద్ధ వారంటీలు మరియు కండిషన్లు అన్నిటినీ విస్పష్టంగా డిస్ క్లెయిమ్ చేసుకుంటోంది. నమ్మకమైన మార్గాల నుంచి సమాచారం తీసుకోబడినప్పటికీ సమాచారం ఖచ్చితత్వానికి సిప్లా లిమిటెడ్ గానీ లేదా సిప్లా లిమిటెడ్ యొక్క కంటెంట్ ప్రొవైడర్లు గానీ వారంటీ ఇవ్వడం లేదు. ఏదైనా సమాచారంపై ఆధారపడానికి ముందు యూజర్ నిపుణుల సలహా తీసుకుంటారు. సైట్ ని ఉపయోగించుట వల్ల కలిగే రిస్కును యూజర్ తీసుకోవాలి. ఊహించినా లేదా లేకపోయినా; లేదా సంభావ్యత ముందుగా యూజరుకు తెలియజేయబడిందా, సమాచారం స్రుష్టి లేదా ఉపయోగించడానికి సంబంధించి లేదా సైటుపై,  ఏదైనా ఇతర మూడవ పక్షం సైట్ పై నమ్మకం వచ్చి, ఏదైనా సైటులో ఉన్న లింకులు లేదా సైటును ఉపయోగించగల సమర్థత లేకపోవడం వల్ల కలిగిన, పరిమితి లేకుండా, ప్రత్యక్ష పరోక్షంగా, సంఘటనాత్మక, పర్యవసానాలతో సహా, లేదా ఏవైనా క్లెయిములు లేదా నష్టాలతో సహా, ప్రత్యక్ష లేదా పరోక్షంగా, ఏ రకం లేదా స్వభావమైన ఏవైనా డేమేజ్లు కలిగిన వాటికి  సిప్లా లిమిటెడ్ లేదా దాని అనుబంధీకులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, అధికారులు, కన్సల్టెంట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యులు కారు. ఈ పరిమితిలో మీ కంప్యూటర్ పరికరాలకు డేమేజ్ లేదా మీ కంప్యూటర్ పరికరానికి సోకిన ఏవైనా వైరసులు ఉంటాయి. సైటుపై చర్చనీయాంశమైన స్వభావం గల పోస్టింగులు యూజర్ పోస్టు చేసే ఏవైనా మెటీరియల్స్ కి సిప్లా లిమిటెడ్ బాధ్యత తీసుకోవడాన్ని అసాధ్యం చేస్తోంది. యూజర్లు పంచుకున్న ఆలోచనలు, సూచనలు, అభిప్రాయాలు, వ్యాఖ్యలు, మరియు పరిశీనలు, మరియు యూజర్లు ఇచ్చిన ఏదైనా టెక్స్ట్‌, డేటా, ఫోటోగ్రాఫులు, వీడియో, మ్యూజిక్, శబ్దం, చాట్, మెసేజులు, ఫైల్స్ లేదా ఇతర మెటీరియల్ ని (‘‘యూజర్ సమర్పించినవి’’) సిప్లా లిమిటెడ్ ఆమోదించలేదు , అలాగే ఈ సైటులో పోస్టు చేసిన  యూజర్ సమర్పణ ఖచ్చితత్వం, నమ్మకం, లేదా నాణ్యతకు సిప్లా లిమిటెడ్ గ్యారంటీ ఇవ్వడం లేదు. ఇలాంటి యూజర్ సమర్పణ ఖచ్చితత్వం, పరిపూర్ణత లేదా ఉపయోగించుటపై ఆధారపడటంతో సహా, యూజర్ సమర్పణలను ఉపయోగించడం వల్ల కలిగే ఏవైనా ప్రమాదాలను యూజర్ మూల్యాంకనం చేయాలి మరియు భరించాలి. సైటులో యూజర్ సమర్పణలన్నిటికీ వాటిని ఒరిజినల్ గా పోస్టు చేసిన వ్యక్తి పూర్తిగా బాధ్యతవహించాలి, మరియు ఇలాంటి యూజర్ సమర్పణల వల్ల ఎవరైనా వ్యక్తికి కలిగిన ఏదైనా డేమేజ్, నష్టం, క్లెయిమ్, చర్య లేదా బాధ్యతను యూజర్ తీసుకోవాలి. తమ సొంత యూజర్ సబ్ మిషన్ లకు మరియు వాటిని పోస్టుచేయడం లేదా ప్రచురించడం వల్ల కలిగే పర్యవసానాలకు పూర్తి బాధ్యత యూజర్ వహించాలి. యూజర్స్‌ తమ యొక్క సంబంధిత యూజర్ సబ్మిషన్లలో యాజమాన్య హక్కులన్నిటినీ అట్టిపెట్టుకుంటారు. అయితే, సైటులో యూజర్ సబ్మిషన్లను సమర్పించడం ద్వారా, నిరంతరంగా, ప్రపంచవ్యాప్తంగా, నాన్-ఎక్స్ క్లూజివ్, రాయల్టీ-లేని, సబ్ లైసెన్స్ గల, బదిలీచేయదగిన హక్కు మరియు ఉపయోగించేందుకు లైసెన్స్, పునరుత్పత్తి, పంపిణీ, ప్రదర్శన యొక్క డెరివేటివ్ పనులను తయారుచేసేందుకు, మరియు సైటుకు మరియు సిప్లా లిమిటెడ్ వ్యాపారానికి సంబంధించిన యూజర్ సబ్మిషన్లు, ఇప్పుడు తెలిసిన ఏదైనా మీడియాలో సైట్లో కొంత లేదా మొత్తాన్ని (మరియు దానిలోని డెరివేటివ్ పనులు) ప్రమోట్ చేసేందుకు మరియు పునఃపంపిణీచేసేందుకు పరిమితం లేకుండాతో సహా లేదా ఇకముందు అభివృద్ధి చేసేందుకు, సిప్లా లిమిటెడ్ కి యూజర్స్‌ ఇందుమూలంగా మంజూరు చేస్తున్నారు. యూజర్స్‌ మంజూరుచేసిన ఫోర్ గోయింగ్ లైసెన్స్ సైట్ నుంచి యూజర్ సబ్మిషన్ ని తొలగించడం లేదా డిలీట్ చేసిన మీదట ఆటోమేటిక్ గా ఆపేయబడుతుంది. ఒకవేళ సైటులో యూజర్ సబ్మిషన్లను పోస్ట్‌ చేయడాన్ని యూజర్స్ ఎంచుకుంటే, ఇలాంటి యూజర్ సబ్మిషన్ వర్తించే చట్టాలకు, సాధారణంగా  శిష్టాచారాలు మరియు ప్రవర్తన ప్రమాణాల యొక్క ఆమోదించిన నిబంధనలకు కట్టుబడుతుందని యూజర్ సూచిస్తున్నారు. సైట్ ని యూజర్స్ ఉపయోగించడం సిప్లా లిమిటెడ్ తో కనెక్టు అయిన యూజర్ల యొక్క న్యాయపరమైన హక్కులకు సైట్ యూజర్స్ కట్టుబడాలి. యూజర్ సబ్మిషన్ గొప్యతకి సంబంధించి సిప్లా లిమిటెడ్ గ్యారంటీ ఇవ్వడం లేదు, మరియు ఈ విషయంలో బాధ్యత నుంచి సిప్లా లిమిటెడ్ ని నిర్దిష్టంగా విడుదల చేస్తుంది. యూజర్ సబ్మిషన్లకు సంబంధించిన బాధ్యత మొత్తాన్ని సిప్లా లిమిటెడ్ విస్పష్టంగా డిస్ క్లెయిమ్ చేస్తోంది. ముందుగా నోటీసు ఇవ్వకుండా మరియు స్వీయ విఛక్షణాధికారం మేరకు ఏ సమయంలోనైనా కంటెంట్ ని మరియు యూజర్ సబ్మిషన్లను తొలగించే హక్కు సిప్లా లిమిటెడ్ కి ఉంది. ముందుగా నోటీసు ఇవ్వకుండా మరియు స్వీయ విఛక్షణాధికారం మేరకు సైటుకు యూజర్ యాక్సెసును ఆపేయడానికి కూడా సిప్లా లిమిటెడ్ కి హక్కు ఉంది. ఈ సైట్ లోని సమాచారాన్ని ఉపయోగించడం వల్ల యూజరుకు కలిగే ఏదైనా నష్టం, డేమేజ్, గాయానికి సిప్లా లిమిటెడ్ లేదా దాని డైరెక్టర్లు, యజమానులు లేదా ఏజెంట్లు, బాధ్యులు కారు/బాధ్యత వహించరు, వైద్య నిర్లక్ష్యం వల్ల ఉత్పన్నమైన న్యాయపరమైన చర్య లేదా సర్వీసు ప్రొవైడర్ల వల్ల ప్రొఫెషనల్ మిస్ కాండక్ట్ లేదా ఒమిషన్లు/చర్యల వల్ల ఇతర మూడవ పక్షం చర్యతో సహా, బాధ్యులు కారు బాధ్యత వహించరు. సర్వీసు ప్రొవైడర్ ప్రొఫెషనుకు సంబంధించిన వర్తించే చట్టాల అతిక్రమణ లేదా ప్రొఫెషనల్ మిస్ కాండక్ట్ వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా న్యాయపరమైన చర్యతో సహా, యూజర్ చేసిన ఏదైనా క్లెయిమ్ ఫలితంగా సర్వీసు ప్రొవైడరుకు కలిగిన ఏదైనా నష్టం లేదా డేమేజికి కూడా సిప్లా లిమిటెడ్ లేదా దాని డైరెక్టర్లు, ఉద్యోగులు లేదా ఏజెంట్లు బాధ్యులు కారు బాధ్యత వహించరు. సిప్లా లిమిటెడ్ కి బాధ్యత లేకపోవడానికి సంబంధించిన ప్రొవిజన్, ఈ నిబంధనలు మరియు వాడకాన్ని ఏదో ఒక కారణంగా ఆపేయడం లేదా గడువు ముగిసేంత వరకు సజీవంగా ఉంటాయి. సైటులోని సమాచారం నాణ్యత, లభ్యత లేదా ఖచ్చితత్వంతో సహా, దాన్ని ఉపయోగించడానికి సంబంధించి వ్యక్తపరిచిన లేదా సూచించిన ఏవైనా వారంటీలను సిప్లా లిమిటెడ్ డిస్ క్లెయిమ్ చేస్తోంది.

12. కాపీరైట్ నోటీసు: ఈ సైట్ మరియు దానిలోని విషయం మొత్తానికి కాపీరైట్ రక్షణ ఉంది. సిప్లా లిమిటెడ్ నుంచి ముందుగా స్పష్టమైన సమ్మతి లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ సైట్ లోని విషయాలను కాపీచేసుకోకూడదు. ఇక్కడ విస్పష్టంగా వ్యక్తపరిచినట్లుగా మినహా, సిప్లా లిమిటెడ్ నుంచి ముందుగా స్పష్టమైన రాతపూర్వక సమ్మతి లేకుండా సైట్ లోని ఏదైనా సమాచారాన్ని, టెక్స్ట్‌ ని, ఇమేజిలను, డాక్యుమెంట్లను యూజర్ ప్రదర్శించకూడదు, డౌన్ లోడ్, పంపిణీ, పునరుత్పత్తి, పునఃప్రచురణ, లేదా ట్రాన్స్‌ మిట్ చేయకూడదు. అయితే, యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ద్వారా యాక్సెస్ పొంద గల సైట్ లోని ‘‘డౌనులోడ్’’ సెక్షనులో గల నాలెడ్జ్ డేటాబేస్ నుంచి ఏదైనా మెటీరియల్సును యూజర్ డౌనులోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి డౌనులోడ్ నుంచి విషయం మొత్తాన్ని సిప్లా లిమిటెడ్ కి ఎక్నాలెడ్జ్ చేయకూడదు మరియు ఆపాదించకూడదు. అనులేఖనం లేకుండా, సైట్ నుంచి విషయం దేనినైనా ఉపయోగించడం ఖచ్ఛితంగా నిషేధించబడింది మరియు మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించడమే మరియు కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడితే సంభావ్య మానిటరీ డేమేజితో సహా, సివిల్ మరియు క్రిమినల్ జరిమానాలు యూజరుకు విధించబడతాయి. సిప్లా లిమిటెడ్ కి చెందకుండా సైట్లో కనుగొనబడిన ఏదైనా విషయం, ట్రేడ్ మార్కు(లు), లేదా ఇతర మెటీరియల్ సంబంధిత యజమాని(ల) యొక్క కాపీరైట్ గా ఉండిపోతుంది. ఇలాంటి వస్తువులకు సిప్లా లిమిటెడ్ ఏ విధంగానూ యాజమాన్యం లేదా బాధ్యతను తీసుకోదు, మరియు తన యజమాని నుంచి ఇలాంటి మెటీరియల్ ని దేనికైనా ఉపయోగించడానికి మీరు న్యాయమైన సమ్మతిని కోరాలి. యూజర్ కి ఏదైనా సమాచారాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉంటే లేదా సమాచారంలోని కొంత మొత్తాన్ని విభిన్న వెబ్ సైటులో పెట్టాలనుకుంటే సిప్లా లిమిటెడ్ నుంచి యూజర్ మొదటగా ముందుగా రాతపూర్వక సమాచారం కోరాలి. యూజర్ కనుక అక్రమ, అశ్లీల, లేదా అఫెన్సివ్ కంటెంట్  ప్రచురణ లేదా ప్రమోషను కార్యక్రమాలు చేస్తే, లేదా లింకు ఏదో విధంగా సిప్లా లిమిటెడ్ యొక్క పేరుప్రతిష్టలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తే సిప్లా లిమిటెడ్ యొక్క సైట్ కి లింకు చేసేందుకు యూజరును అనుమతించడం జరగదు.

13. ఇతరవి: నియమ, నిబంధనలలోని ఏదైనా ప్రొవిజన్ ని సంబంధిత అధికారి పరిధి కలిగిన కోర్టు చట్టవిరుద్ధమైనదని, చెల్లదని లేదా నిరర్థకమని తేల్చితే, నియమ, నిబంధనల్లోని మిగతా ప్రొవిజన్లు సంపూర్ణంగా అమలులో ఉంటాయి.

14. గవర్నింగ్ చట్టం: భారతదేశంలోని చట్టాలు వర్తించే విధంగా, మరియు సంబంధిత నియమ, నిబంధనలకు సంబంధించి ముంబయిలోని కోర్టులకు మాత్రమే అధికార పరిధి ఉండేలా, ముంబయి (ఇండియా)లోని సిప్లా లిమిటెడ్ ఈ సైట్ ని రూపొందించింది మరియు నియంత్రిస్తోంది. సైట్ మరియు సమాచారం వాడకం యొక్క నిబంధనలను ఎప్పటికప్పుడు అవసరమైనట్లుగా నోటీసు ఇవ్వకుండానే ఏకపక్షంగా మార్చే హక్కు సిప్లా లిమిటెడ్ కి ఉంది. వాళ్ళు సైట్ ని సందర్శించిన ప్రతిసారి రెగ్యులర్ అప్ డేట్ల కోసం నిబంధలను చదవవలసిందిగా యూజర్సుకి సలహా ఇవ్వబడుతోంది. ఎలాంటి కారణంతోనైనా నోటీసు ఇవ్వకుండానే సైట్ లో ఉన్న సమాచారం దేనినైనా డిలీట్ చేసేందుకు సిప్లా లిమిటెడ్ కి హక్కు ఉంది.

 

Please Select Your Preferred Language